Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శ్రీ జేసు తిరుహృదయం
ఆశ్రితులకు ఆలయము
అనురాగ మందిరం అతిలోక సుందరం
రండీ చేరుదం మనమందరం
1 వ చరణం..
పునీతుల ప్రవేశద్వారం శ్రీ యేసు హృదయం
కన్నీరొలికించిరి ధూర్తులుచేసిన గాయం
ఈ సమయం పాపులకు ఉషోదయం
ప్రతి మనిషికి నవోదయం
2 వ చరణం..
గోధుమప్పరూప ప్రసాదితం
శ్రీయేసు హృదయం
ఆత్మకు ఆరోగ్య ప్రసాదితం
శ్రీయేసు క్రీస్తు దేహం