Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ||2||
దివ్యలోక భాగ్యము దైవ సుతుని భోజ్యము
స్వీకరింప రారండి ` దివ్య సత్ప్రసాదము
1 వ చరణం..
అంధులైన వారికి ` వెలుగు చూపు దీపము ||2||
లోక వెలుగు ఏసు ప్రభుని ||2||
స్వీకరింప రారండి llదివ్యll
2 వ చరణం..
బాధలొందువారికి ` శాంతి నిచ్చు పానము ||2||
శాంతమూర్తి ఏసు ప్రభుని ||2||
స్వీకరింప రారండి llదివ్యll
3 వ చరణం..
సేవచేయు వారికి సిరులు పంచు కళము ||2||
వినయమూర్తి ఏసు ప్రభుని ||2||
స్వీకరింప రారండి llదివ్యll