Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. శ్రీ జేసువు వేంచేసిరి
మా ఆత్మ భోజ్యముగా
లోకొనరారె జనులారా
అమృత భోజ్యముగా
1. గోధుము అప్పమున్
శ్రీజేసు శరీరమున్ ||2||
మన పాపముల్ పరిహారమై
పరిశుద్ధుడు వేంచేసెన్ ||శ్రీ||
2. శ్రీ జేసు రక్తమా-శుద్దీకరించుమా ||2||
స్తోత్రంబులు-సలుపుదము
రారండి జనులారా ||శ్రీ||