Type Here to Get Search Results !

శ్రీ క్రీస్తు విందుకు వేళాయెగా ( sree kristhu velayega Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


శ్రీక్రీస్తు విందుకు వేళాయెగా - 

రయమున రారండి ప్రియ సంఘమా ||2|| 

కమ్మని విందిది కడరా విందిది 

అమృత విందిది లోకొందమా- 

ప్రీతితో ప్రియముగ పాల్గొందమా ! 


1. సమభావములో సమతను పంచి- 

ప్రేమను పెంచే విందిది-||2|| 

తరతమ బేధము విడనాడి- 

తన్మయ విందులో పాల్గొనుడి -||2|| llశ్రీ క్రీస్తుll 


2. తండ్రి దేవునితో సఖ్యత పరచి- 

క్షమను ఒసంగే విందిది 

పాపపు బ్రతుకును విడనాడి- 

పుణ్యవిందు లోకొనరండి||2|| llశ్రీ క్రీస్తుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section