Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ
1. సృష్టి మర్మం విప్పి చెప్పి - సంచలనం సృష్టించిన
స్వామి మాట సత్య బాటరా - ఆలకించి అనుసరించరా
2. కుళ్ళు కుట్ర కాల్చివేసి - కఠినులను కదిలించిన
క్రీస్తు మాట కాంతి బాటరా ఆదరించి ఆచరించరా