Type Here to Get Search Results !

సృష్టిలో అతి మధురమైనది ( srustilo athi madhuramainadi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అల్లేలూయా...అల్లేలూయా... 

అల్లేలూయా...అల్లేలూయా... ||8||


ప: సృష్టిలో అతి మధురమైనది దేవా నీ వాక్యం 

తేనెకన్న తీయనైనది దేవా నీ నామం ||2||

||అల్లేలూయా || 


1. గడ్డి పూవులాంటి మా జీవితములను

ఫలియింపజేయును ప్రభువు నీ వాక్యము ||2|| 

ఆత్మ ఫలముతో మమ్ము నింపుము 

నీ ఆజ్ఞ మీరక జీవింప చేయును ||2|| 

నీ ఆజ్ఞ మీరక జీవింప చేయును ||అల్లేలూయా || 


2. మోడుబారిన మా హృదయాలను 

చిగురింపచేయును ప్రభువు నీ వాక్యము ||2|| 

జీవ ఫలముతో మమ్ము నింపును 

నిను వీడిపోక జీవింపచేయును ||2|| 

నిను వీడిపోక జీవింపచేయును

||అల్లేలూయా || 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section