Type Here to Get Search Results !

స్తుతి స్తోత్రములు ( sthuthi sthothramulu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. స్తుతి స్తోత్రములు అల్లెలూయా 

వందన గీతములల్లేలూయా ||2|| 


1. మెరుపులు పోలి ఉరుములు వోలె

స్తుతి గీతములు అల్లెలూయా ||స్తు||


2. తండ్రి వందనం - ఏసువా వందనం

ఆత్మ వందనం అల్లెలూయా 


3. ఏసుని ప్రేమ శాశ్వత ప్రేమ

నాకిక కొరత లేదు 


4. పాపిని నన్ను మన్నించి 

యేసు పవిత్ర పరచెను


5. పేదరికములో - ఉన్న నన్ను

దీవించి హెచ్చించెను 


6 ఏసు నన్ను - స్వస్థ పరచి 

ప్రాణము పోనెను 


7. సృష్టికి కర్త - మానవ రక్షకా

నా ప్రభు ఏసువా అల్లేలూయా 


8 కల్వరి గిరిపై

రక్తం చిందిన - నా ప్రభు... 


9. నీ రక్తముతో

నను శుద్ది చేసిన నా ప్రభు.......అల్లే..... 


11.నను ప్రేమించి

నిత్యజీవమొసగిన-నా ప్రభు...అల్లే... 


12 ఆత్మను ఇచ్చి దైవజీవ మొసగిన

నా ప్రభు...అల్లే..... 


13. నీ తల్లిని మా కొసగిన మరియా కుమారుడా 


14 ఎవరు నన్ను విడిచిన నన్ను వదలనని

నుడివిన యేసు అల్లేలూయా 


15.అంత్యము వరకు - నాతో ఉంటానని 

పలికిన యేసా అల్లేలూయా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section