Type Here to Get Search Results !

స్తుతులు చెల్లించుడీ ( sthuthulu chellinchudi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


స్తుతులు చెల్లించుడీ ||2||

హల్లేలూయ హల్లేలూయా ` 

అని స్తుతులు చెల్లించుడీ ||2|| 


1 వ చరణం.. 

శాప బంధకాలలో ` ఉన్నవారలకు

విమోచనకర్తగా ` ఉన్న యేసయ్యా

హల్లెలూయా హల్లేలూయా ` 

అని స్తుతులు చెల్లించుడీ ||2|| llస్తుతుll 


2 వ చరణం.. 

కష్ట నష్టాలలో ఉన్నవారలకు

ఆదరణ కర్తగా ఉన్న యేసయ్యా

హల్లెలూయా హల్లేలూయా ` 

అని స్తుతులు చెల్లించుడీ ||2|| llస్తుతుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section