Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
స్తోత్రం అల్లెలూయా - స్తోత్రం అల్లెలూయా
యేసయ్యా యేసయ్యా - స్తోత్రం అల్లెలూయా ||2||
1. పరిశుద్ధుడవు - పరిపూర్ణుడవు నీవే యేసయ్యా
నీ పరిశుద్ధ రక్తముతో మము కడుగుము యేయ్యా ||2|| ||స్తో||
2. దవళవర్ణుడవు - రత్నావర్ణుడవు నీవే యేసయ్యా
తేజోముఖము కలిగిన వాడవు నీవే యేసయ్యా ||2|| ||స్తో||
3. అల్పాయు ఓమేగాయు నీవే యేసయ్యా
ఆదియును అంత్యమును నీవే యేసయ్యా ||2|| ||స్తో॥
4. అగ్ని స్తంభము మేఘా స్తంభము నీవే యేసయ్యా
రేయి పగలు తోడుండి మము నడుపు యేసయ్యా ||2|| ||స్తో||
5. మా కొదవలు తీర్చే కోటీశ్వరుడవు నీవే యేసయ్యా
కోటి కోటి వందనాలు నీకే యేసయ్యా ||2|| ||స్తో||