Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శృతిచేసి నేపాడనా స్తోత్రగీతం-
భజియించి నే పొగడనా స్వామి ||2||
హల్లెలూయా.. హల్లెలూయా -
హల్లెలూయా.. హల్లెలూయా ||2||
1 వ చరణం..
దానియేలును సింహపు బోనులో -
కాపాడినది నీవెకదా ...
జలప్రళయములో - నోవాను కాచిన ...
బలవంతుడవు - నీవే కదా ||2||
ఆ.. ఆ...
నీవె కదా.. నీవెకదా .. నీవెకదా ....
హల్లెలూయా.. హల్లెలూయా - హల్లెలూయా.. హల్లెలూయా ||2||
2 వ చరణం..
సమరియ స్త్రీని కరుణతో బ్రోచిన -
సచ్చరితుడవు నీవెకదా
పాపుల కొరకై ప్రాణము నిచ్చిన-
కరుణామయుడవు నీవెకదా ||2||
ఆ.. ఆ... నీవెకదా .. నీవెకదా... నీవెకదా....
హల్లెలూయా.. హల్లెలూయా - హల్లెలూయా.. హల్లెలూయా ||2||