Type Here to Get Search Results !

సుమధుర వాక్యం ( sumadura vakyam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సుమధుర వాక్యం సుమమనోహర వాక్యం ||2||

సుందర వాక్యం సువిశేష వాక్యం ||2||

మధురమైన అమరేసుని వాక్యం llసుమధురll 


1 వ చరణం.. 

ఆత్మదాహము తీర్చును ఈ వాక్యం -

అవిశ్వాసులకు విశ్వాసమును ఇచ్చును వాక్యం ||2||

అలసిన మనసుకు సేదదీర్చు ఈ వాక్యం ||2||

ఆలించరే ఆచరించరే అద్వితీయుని వాక్యం llసుమధురll 


నీసా గాసా నీస గాస గమప

నీసా గాసా నీస మప సనిరిస గమప నిద సని పమ గరిస


2 వ చరణం.. 

పరలోక మార్గము చూపిన వాక్యం -

పాపులమా పిలువగా వచ్చిన వాక్యం ||2||

శోధన బాధలను పారద్రోలు ఈ వాక్యం ||2||

ఆలించరే ఆచరించరే ప్రభు యేసుని వాక్యం llసుమధురll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section