Type Here to Get Search Results !

సురలోక వాణీ ( suraloka vani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సురలోక వాణీ- సువిశేషబాణి ll2ll 

పరలోక వీణా వాణి

మధురమైన వాణి ll2ll 

ఆ..... ఆ....ఆ.....ఆ...... ll2ll 


1 వ చరణం.. 

తేనె కన్నా తీయనిది

ప్రేమ మార్గమన్న ఇది ll2ll 

జీవ జలపు ఊటఇది ll సుర ll 


2 వ చరణం.. 

హల్లెలూయ గానంబు

అమర లోక తేజంబు

మిళితమైన రాగమిది ll2ll 

పరలోకపు వేదమిది ll2ll ll సుర ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section