Type Here to Get Search Results !

సువార్తను బోధించు ( suvarthanu bhodinchu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం-7 


సువార్తను బోధించు వారి పాదముల్ 

సుందరమైనవి.... ధన్యమైనది 

జైజై యేసు నామం... జైజై యేసునామం 


1. నీదు దివ్య వాక్యమును బోధింప 

జీవితము అర్పింతు నీదు బిడ్డలన్ ||2|| 

దీవించు యేసయ్యా దీవించుమా ||2|| 

నీదు ఆత్మతో దీవించుము ||2|| 

జైజై యేసు నామం... జైజై యేసునామం 


2. నీదు రాజ్యము రావాలయ్యా ఎల్లరు 

నీ నామమును స్తుతించాలయ్యా ||2|| 

యేసే ప్రభువని ప్రతినాలుక ||2|| 

ప్రకటించు దినము రావాలయ్యా ||2|| 

జైజై యేసు నామం... జైజై యేసునామం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section