Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 4
ఆ......ఆ.....ఆ..... ఆ....ఆ....ఆ.... ఆ....ఆ....ఆ.... !
సువిశేష జ్యోతివి నీవే `
చైతన్య దీప్తివి నీవే
హృదయాలు పులకించు దేవా `
నవజీవ మొలికించరావా...
1 వ చరణం..
దీనాది దీనులు కోసం....
పరితాప హృదయాల కోసం.... ||2||
శుభవార్త ప్రకటించి నావు `
నవజ్యోతి వెలిగించినావు ||2|| llసువిll
2 వ చరణం..
జడమైన నా జీవితాన్ని `
మీటించి పలికించు యేసా ||2||
శుభవార్త ప్రకటింప నాకు `
వరమిచ్చి నన్ను బ్రోవునాధా ||2|| llసువిll