Lyrics/Tune/Music: : Koka Joseph Ranjith
Album: పరిశుద్ధుడు
సా: స్వాగతం సుస్వాగతం దేవాది దేవునకు
ఘనస్వాగతం సా నిసనిసప
రి సరిగా సరి నిసద దనిరిస
ప. మనసే గుడిగా మలిచాను దేవా
ఆ మందిరాన కొలువుండవా " ||2||
పరలోక రాజా దేవాది దేవా ||2||
మనసార నిన్నే ప్రార్థింతును ||మ||
1. పరలోకమందు భూలోకమందు
చిత్తమే నెరవేరును ||2||
శూన్యములో విశ్వం నిలిపిన దేవా ||2||
కాలాన్ని కట్టడిచేసి నడిపిస్తున్నావా.||2|| ||మ||
2. లోకమునెంతో ప్రేమించినావు
లేఖనము నెరవేర్చ తలంచినావు ||2||
ఏకైక కుమారుని ఇల పంపినావు
సగ రిసాని రిరి సానిస సనిస
నీపాద గరిసని గపనిస
లోక రక్షణము గావించినావు ||2|| ||మ||