Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప స్వాగతం స్వాగతం శుభస్వాగతం
స్వాగతం-సుస్వాగతం
స్వాగతం ఘనస్వాగతం
సత్య సుతునికి స్వాగతం
సుమధుర మంజుల స్వాగతం
మనోహరమైన ఘనస్వాగతం
సతతం భువిలో మా స్వాగతం llస్వాll
1. మలి ఆదాముగా ఇలలో వెలసి
మాలిన్యమును-బాపిన దేవా
మానవ జీవిత విలువను తెలిపి
మహానీయులుగా మలచగ రావా-స్వాగతం
2. చీకటి బాపి వెలుగును పంచే
పేదల పాలిటి పెన్నిధి నీవే
సువార్తనాదం ఇల వినిపించే
శాంతి దాతగా దిగిరావా-స్వాగతం
3. ప్రేమ రాజ్యమును స్థాపించుటకై
పశుల పాకలో పుట్టిన ప్రభుని
సేవించుటకై రారండి
రక్షణ పొందండి-స్వాగతం