Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం ||2||
నీ వాక్యం ప్రకటించే వేళ
ఈ ప్రశాంత పూజావేళ ||2||
1. నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను
నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను ||2l|
ప్రతిచోట నీ సాక్షిగా నీ సువార్త చేసాను ||2||
జీవన కుసుమాలు నీ సన్నిధికి చేర్చాను llస్వాll
2. ప్రతికూల సమయాన నన్ను ఆదుకొన్నావు
రక్షణ దినమున నన్ను నీవు ఆదరించావు ||2||
జీవమైన వరములతో నన్ను దీవించావు
ఎనలేని భాగ్యానికి నే నేమి అర్పింతు llస్వాll