Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వచనం తిరు వచనం - యేసుని వచనం అతి మధురం
సోదరులారా గుర్తించుడి - అంధుల్ని చూడనిచ్చిన వచనం
1 వ చరణం..
స్వర్లోక రాజ్యము విడనాడిరి - మానవాళిని రక్షించిరి
ఆ ప్రేమ గుర్తించుడి ... భారమైన సిలువను మోసి
ధారభోసె ఆ దివ్యరక్తం - నీ కోసం
నా కోసం మృతిని - పొందె ప్రభువుllవచనll
2 వ చరణం..
అలసి సొలసిన వారలను - చేరపిలిచిన తిరువచనం
ఆ స్నేహమతి పావనం - లాజరుకు జీవ మిచ్చింది
వచనం లోకానికి ఒసగే జీవించు వచనం - స్వీకరించి
మార్చుము హృదయం - ధన్యత పొందుము జనమా ||2||