Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
వందనం చెప్పెదము రాజా
స్తోత్రము చేకొను రాజా ||2||
స్తోత్రము యేసురాజా ` స్తోత్రం యేసురాజా
యేసురాజా మహారాజా ` యేసురాజా గొప్పరాజా
1 వ చరణం..
గతమంతా కాపాడిరి `స్తోత్రరాజా
కొత్తదినం ఇచ్చితిరి ` స్తోత్రరాజా
2 వ చరణం..
ఆపదలో కాపాడిరి ` స్తోత్రరాజా
అద్భుతాలు చేసితిరి ` స్తోత్రరాజా
3 వ చరణం..
అలసిన వేళలో ` లేపితిరే
సుఖమిచ్చి ఆదరించి నడిపించితిరే
4 వ చరణం..
కృత జీవితం ఇచ్చితిరి ` స్తోత్రరాజా
క్రొత్తబలం ఒసగితిరే స్తోత్రరాజా