Type Here to Get Search Results !

విరిసిన కుసుమం చిన్నతెరేసా ( virisina kusumam chinnatheresa Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


విరిసిన కుసుమం చిన్న తెరేసా- 

పరిమళ గంధం చిన్న తెరేసా

పుడమిన వెలసిన ఓ పుణ్య చరిత-

ప్రభు దీవించిన పునీతురాలా

వందనం వందనం వందనం అభివందనం

వందనం వందనం వందనం అభివందనం


1. చిన్న నాటి నుండి భక్తితో మెలిగితివి-

బాలయేసుని దర్శించి బహు ముద్దాడితివి

కార్మెల్ మఠములో ఆదర్శ కన్యవై - 

సహనం ఓర్పు కనపరచితివి 


2. మంచి తనమునేర్చి మంచిని పంచితివి - 

మాట తూలినవారికై చిరునవ్వుతో వేడితివి

ప్రార్థనలో పరమాత్ముని కాంచి-

పరలోక తారవై వెలుగొందితివి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section