Lyrics/Tune: Fr. Jesusdas
Music: Das Daniel
Album: నను నడిపించు
1. వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు -
హృదయమా, సంతసించుమా
2. తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు -
హృదయమా తలుపు తీయుమా
3. నడుచుచున్నాడు యేసు నడుచుచున్నాడు -
హృదయమా అడుగు చూడుమా
4. పిలుచుచున్నాడు యేసు పిలుచుచున్నాడు -
హృదయమా ఎగిసి పాడుమా
5. రానై యున్నాడు యేసు రానై యున్నాడు -
హృదయమా ఎగసి పాడుమా
6. అల్లెలూయా యేసునకు అల్లెలూయా -
హెూసాన్న యేసునకు హెూసాన్న