Type Here to Get Search Results !

విరిసింది గగనం ( virisindi gaganam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. విరిసింది గగనం ఇక వింత తారకతో 

కురిసింది భువనం 

ప్రభుయేసు రాకతో ||2|| 

పులకించే ప్రకృతి 

పతికించే ప్రభునికి ||2|| ||వి|| 


1. రాజులరాజు ప్రభువుల ప్రభువు

భువికేతెంచేనని 

భూజనులకు బహుమానముగా 

ఇలలో జనియించెనని ||2|| 

పరమోన్నంతుని ప్రసన్నంత ఈ జగతిలో 

నిండెనని వరసుతుడేసుని నవ్వుతో

పశువుల పాకై పండెనని 


2. దీనుల కాచే దైవ కుమారుడు పరమును

వీడెనని మనుష కుమారుడు కనయ 

మరియ వడిఓ పరుండెనని ||2|| 

పాపుల బ్రోచే రక్షకుడు యేసయ్యగా

వచ్చేనని కాపుదలిచ్చే ఇమ్మానుయేలు 

వెలుగును తెచ్చేనని ||వి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section