Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-1
ప. వాడి పోరాదే ఓ నా మనసా!
వాడి పోరాదే ఓ మనసా!
నారు పోసిన దేవుడు
నీరు పోయక మానునా
నీరు పోయక మానడుగా ||నా||
1. చింతలు ఏలనే ఓ నా మానసా.
చెంతన స్వామి నిలువగా ||నా||
2. వందన మొనర్చి పాడు ఓ మనసా
కరుణా మయుని నామమున్ ||నా||