Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-1
ప. జీవిత సర్వం నీవేగా....
ఈశ్వరా సర్వేశ్వరా..
1. నీటికై వెదికే దుప్పి వలె-దప్పిక గొన్నది
నా యాత్మ రారా.. రాజేశ్వరా. ||2|| ,
నా దాహము తీర్చవా ||నీ||
2. కొండంత బలము నాకున్నను
నీ అండ లేక వ్యర్ధముగా
రారా.. రాజేశ్వరా.. ||2||
నా తోడుగా నివసింపగా ||నీ||