Type Here to Get Search Results !

వినతులు ప్రభువా ( vinathulu prabhuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


వినతులు ప్రభువా - మీకు ప్రణతులు ప్రభువా 

నిరతము మీ సేవ మాకు - మోదము ప్రభువా 


1. ప్రేమవు నీవే మాకు మార్గము నీవే - 

ప్రేమ మార్గమందు మమ్ము నడుపుము దేవా 


2. జీవనదాతా! నీవే పావన రూపా - 

కోరి చేరి నిన్నె మేము - కొలిచెదమయ్యా 


3. దీనులమయ్యా మేము హీనులమయ్యా - 

దీన హీనులైన మాకు దీవెనలిడుమా 


4. స్వామివి నీవే, పరంధాముడ నీవే - 

స్వామి పరంధామ మమ్ము కావగరావా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section