Type Here to Get Search Results !

వినరావేలా దీనుల మొరల ( vinaravela dinula morala Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. వినరావేలా దీనుల మొరల 

దర్శనమీయగ రావేలా 

నీ దర్శన మీయగ రావేలా 

దయామయా ప్రియ సదయా 


1. నీచరణములే నమ్మితిమీ 

నీ శరణమునే కోరితిమీ 

బ్రోవగరావా నా ప్రభువా 

బ్రోవగరావా నా ప్రభువా ||ద|| 


2. నీ అడుగులలో అడుగులిడీ 

నీమార్గములో నడిచితిమీ 

బ్రోవగరావా నా ప్రభువా 

బ్రోవగరావా నా ప్రభువా ||ద|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section