Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. వినుడు వినుడు వినుడు
శ్రీ యేసునాధ స్వరమున్
రమ్ము నన్ను అనుసరించు
వినుడు వినుడు వినుడు
శ్రీ యేసునాధ స్వరమున్
ధరకి ఉప్పుగాను వుండు.
వినుడు వినుడు వినుడు
శ్రీ యేసునాధ స్వరమున్
1. ద్రాక్షవల్లి నేను మీకు
వినుడు యేసు స్వరమున్
ద్రాక్షతీగ మీరు నాకు
వినుడు యేసు స్వరమున్
సత్యమైన నాదు మాట
వినుడు యేసు స్వరమున్
రక్షణనిచ్చు నీదు బాట
వినుడు యేసు స్వరమున్ ||వి||
2. ప్రయాసమొందు జనము మీరు
వినుడు ఏసుస్వరమున్
భారముచే క్రుంగువారు
వినుడు ఏసుస్వరమున్
అలసి సొలసి యున్న మీరు
వినుడు ఏసుస్వరమున్
రండి మీకు ఓర్పు నిత్తు
వినుడు ఏసుస్వరమున్ ||వి||