Type Here to Get Search Results !

వాక్కును ఆలించుడి ( vakkunu alinchudi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సదా నీ సన్నిధిలో 


ప. అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా 

అని పలికిన మన ప్రభుకు 

కృతజ్ఞత స్తోత్రములు 

హల్లెలూయ హల్లెలూయ...

హల్లెలు హల్లెలూయా ||2|| 


1. వాక్కును ఆలించుడి 

వాక్కును ధ్యానించుడి 

వాక్కును పాటించుడి 

వాక్కును చాటుడి ||2|| 


2. యేసే వాక్కు అల్లెలూయా

యేసే జీవం అల్లెలూయా 

యేసే సర్వం అల్లెలూయా

యేసే సకలం అల్లెలూయా ||2|| 


3. యేసుని ప్రేమించుడి

యేసుని సేవించుడి 

యేసుని పూజించుడి 

యేసుని పొందుడి 

యేసే ప్రేమ అల్లెలూయా 

యేసే కరుణ అల్లెలూయా 

యేసే సర్వం అల్లెలూయా 

యేసే మార్గం అల్లెలూయా ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section