Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. వందనం దేవ వందనం
తండ్రి దేవ వందనం ||2||
హల్లెలూయ హల్లెలూయ
అల్లేలూయ హల్లేలూయ ||2||
1. ఒక్కమాటతో సృష్టిని చేసిన తండ్రి వందనం
నీదు ప్రేమనంతట దింపిన తండ్రీస్తోత్రం
వందనం దేవ వందనం ||2||
2. వందనం దేవ వందనం
యేసురాజ వందనం
పాపులను రక్షించిన యేసురాజ వందనం
ప్రేమ మార్గం చూపిన
యేసురాజ వందనం ||వ||
3. వందనం దేవ వందనం
ఆత్మ దేవ వందనం
వందనం దేవ వందనం
ఆత్మ దేవ వందనం ||2||
అపోస్తులను బలపరచిన ఆత్మదేవ వందనం
మమ్ములను నడిపించు
పావనాత్మా వందనం ||వ||
హల్లెలూయ హల్లెలూయ
అల్లేలూయ హల్లేలూయ ||2||
సువార్తా స్వరమీది...
ప్రభు యేసు వరనిధి ||2||
పాపభరిత లోకమునకు ముక్తిపధమిది ||2|| ||అ||