Lyrics/Tune: Konda Joseph
Music: JK Christopher
Album: పరిశుద్ధాత్మసన్నిధి - 5
ప. వేకువనే ప్రార్ధించుట నాకు నేర్పుమా
నీ లాంటి మనస్సుకు నాకివ్వమా ||2||
యేసు నా యేసు ||4|| ||వే||
1. మోషేవలె ప్రార్ధించుట నాకు
నేర్పుము సుంకరివలె ప్రార్ధించుట
నాకు నేర్పుము దేవ ||2||
చేతునెత్తి ప్రార్ధించుగ నాకు నేర్పుము ||2||
మోకరించి ప్రార్ధించుట నాకు నేర్పుము ||2||
యేసు నా యేసు
2. అన్నా వలె ప్రార్ధించుట నాకు నేర్పుము ||2||
యూదీతు వలె ప్రార్ధించుట నాకు నేర్పుము ||2||
ఉపవశించి ప్రార్ధించుట నాకు నేర్పుము ||2||
కన్నీటితో ప్రార్ధించుట నాకు నేర్పుము యేసు నా యేసు