Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: యేసే నా గానం - 2
ప. విశ్వధాత్రీ ప్రభువునకు
జే కొట్టుము సంతోషముతో
సంకీర్తనతో ప్రభువును పూజింపుము ||2||
జై కొట్టి సేవింపుము ప్రభువును పూజింపుము
జై కొట్టి సేవింపుము
1. ప్రభువే దేవుడని మనలను
చేసేనని మనమందరము అతని
సొంతమని ప్రభువును పూజింపుము
జే కొద్ది సేవింపుము ||2||
2. కృతజ్ఞత స్తుతులతో వందన
గీతాలతో మంచివాడైనా ప్రభు
ఆత్మలయముతో ప్రభువును
పూజింపుము జే కొద్ది సేవింపుము ||2||
3. ప్రభుని ప్రేమ కలకాలము
ఉండునని అతని కనికరము
కాపాడుచుండునీవే ప్రభువును
పూజింపుము జే కొట్టి సేవింపుము ||2||