Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
విలువైన నీ వాక్యం - వికసించే నా మదిలో
శుభకరమగు నీ వేదం - వినిపించితివా దేవాllమివైనll
1 వ చరణం..
సత్యమునే భోదించూ - నిత్యముగా జీవించు ||2||
నా వేదన తోలగించి - ఆనందము అందించి ||2||
ననుగాచును - ప్రతిదినము ...llమివైనll
2 వ చరణం..
పరిశుద్ధము ఆవాక్యం - పరమార్ధము భోదించు ||2||
శోధనలో సాయపడి - నను నిత్యము కాపాడి ||2||
తన ప్రేమను చూపించు ...llమివైనll