Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
విన్నారా ప్రభుని మాటలు
మాటలేల ముత్యాల మూటలు
బంగరు వాక్కులు- బ్రతుకు బాటలు
జిలుగు వెలుగుల జీవ వాక్కులు ll విన్నారా ll
1 వ చరణం..
పూర్వ-వేద కాలమందు- పుణ్య పురుషుల నోట దేవుడు
దీర్ఘ దర్శుల నోటియందు- మాటలాడిన శిలాక్షరాలు ll విన్నారా ll
2 వ చరణం..
దారి చూపక ఎడారి బ్రతుకై- చూపు మేరల వెలుగే లేక
ఊసురంటూ చావుబ్రతుకుల దీర్ఘ శిఖలై వెలుగు వాక్కుల ll విన్నారా ll