Lyrics: Gunturu Yesupadham
Tune: unknown
Music: Naveen M
Album: లాలనుచు పాడరే - 6
అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ ||2||
ప. వానవలె మంచువలే కురియుచున్నదీ
ఎడారుల సెల యేరులై పారుచున్నదీ ||2||
1 దైవవాక్కు నాలకించు వారు ధన్యులు
ఏ దరిన నాటబడిన పూలవనములు
జీవ జలములు... శ్రీ యేసు పలుకులు
మోడులైన బతుకులలో చిగురుటాశలు ||2||
2 బాధల సుడిగాలులలో చిక్కుకొంటిని
ఆదరించువారు లేక కుములుచుంటిమి ||2||
పలుకుమో ప్రభూ.... ఒక మాట చాలును నీ వాక్యము ||2||
మాకభయము *నిత్యజీవము” ||2|| ||అ||