Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
- వందనం చేయుదాం వందనం చేయుదాం
ఇంత మంచి దేవునికి వందనం చేయుదాం
1 వ చరణం..
స్తోత్రము సలుపుదాం ||2|| ||ఇంత మంచి||
2 వ చరణం..
స్తుతులు చెల్లిస్తాం ||2|| ||ఇంత మంచి||
3 వ చరణం..
కీర్తనల్ పాడుదాం ||2|| ||ఇంత మంచి||
4 వ చరణం..
మహిమ పరచుదాం ||2|| ||ఇంత మంచి||
5వ చరణం..
ఆరాధన చేయుదాం ||2|| ||ఇంత మంచి||