Type Here to Get Search Results !

వందనాలు చేతుమో ( vandanalu chethumo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: ఎంత ఘనుడవయ్య 


ప. వందనాలు చేతుమో మా యేసు దేవా 

మనసారా నిన్నే స్తుతింతుమయ్యా ||2|| 

స్తుతియునీకెప్పుడు స్తోత్రంనీకెప్పుడు ||వ|| 


1. ఎరుకో గోడలు ముందుండిన

ఎర్రసముద్రం అడ్డు వచ్చిన ||2|| 

కొండలు కూలిపోవును 

సముద్రం చీలిపోవును ||2|| 

నీవే మాకు శరణమని 

అద్భుతం చేయువాడు

శరణం... శరణం... ||వ|| 


2. విరిగి నలిగిన హృదయాలతో

దేవా నిన్నే కీర్తింతును 

జీవమిచ్చు దేవుడవు 

నీవే లోకానికి జీవం నీవే ||2|| 

నీవే మాకు రక్షణ అని నమ్మితిమయ్యా 

రక్షించే దేవుడవు నీవే నయ్యా ||2|| ||వ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section