Type Here to Get Search Results !

వందనాలు చేతుమో ( vandanalu chethumo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Benson SDC 

Tune: unknown 

Music: Nellai Yesurajan 

Album: నా అన్వేషణ నీవే 


ప. వందనం అభివందనం-వందనం 

శుభవందనం-తండ్రిదేవా వందనం 

యేసుక్రీస్తువా వందనం

ఆత్మదేవా వందనం 


1. సర్వోన్నతుడా - సృష్టి ప్రదాత

ఆశ్రయదుర్గం - ఆరాధ్య దైవమా||వ|| 


2. ఉన్నవాడవు - నడిపించువాడవు

తల్లి మరిచినను - మరువని దేవుడ ||వ|| 


3. వాక్కు స్వరూపుడా - మరియ తనయుడా

మానవ రక్షకా - ప్రేమామయుడా ||వ|| 


4. మార్గం సత్యం - జీవం నీవే

కరుణ ప్రేమకు - నిలయం నీవే ||వ|| 


5. సత్య స్వరూపుడా - సర్వాంతర్యామి

సప్తవరనిధి - కృపావరనిలయా ||వ|| 


6. ఆపద్బాంధవా - ఆదరణ కర్త 

ఆత్మ స్వరూపా - కృపామయుడా ||వ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section