Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-15
ప. విడుదల మాకు కావాలి
లోక రక్షకా యేసయ్యా
షాపశాప వ్యాధులతో
చిక్కినశించి పోతుండగా
పాప విమోచకా పరమ వైద్యుడా
పాప విమోచకా రావా
పరమ వైద్యుడా రావా
నీ సిలువ రక్తముతో
బంధాలను ఛేదించు ||2|| ||వి||
1. ఆటంకాలను తొలగించు
మనుష్య కుమారా యేసయ్యా ||2||
నిరాశ ఆత్మను పారద్రోలి
ఉత్సాహ ఆత్మతో నింపుమయా ||2|| ||వి|| |
2. పాప విమోచకా పరమ వైద్యుడా
పాప విమోచక రావా
పరమ వైద్యుడా రావా
నీ సిలువ రక్తముతో
బంధాలను ఛేదించు ||2|| ||వి||