Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
విడుదల మాకు కావాలి లోక రక్షక యేసయ్యా
పాప శాప వ్యాధులతో చిక్కి నశించి పోతుండగా (2)
పాప విమోచక పరమ వైద్యుడా... -
పాప విమోచక రావా, పరమ వైద్యుడా రావా(2)
1. ఆటంకాలను తొలగించు, మనుష్య కుమారా యేసయ్యా (2)
నిరాశ ఆత్మను పారద్రోలి, ఉత్సాహ ఆత్మతో నింపుమయ్యా (2)
2. చీకటి శక్తులను జయింపమాకు, అధికార మిచ్చిన యేసయ్యా (2)
నీ ఉన్నత నామమునా, సైతాను రాజ్యము కూల్చెదము (2)