Type Here to Get Search Results !

వందనాలు వందనాలు నా ప్రభవో . ( Vandanalu vandanalu Naa prabhuvo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


వందనాలు వందనాలు నా ప్రభో

శతకోటి వందనాలు నా ప్రభో - ||2|| 

స్తోత్రం చెల్లింతునో యేసునాధ - ||2|| 

స్తోత్రం చెల్లింతునో క్రీస్తునాధ - ||2|| 

స్తుతి స్తోత్రం చెల్లింతునో క్రీస్తునాధ


1. పేరు పెట్టి పిలిచిన తండ్రి దేవా వందనం

మాకై జన్మించిన మరియ తనయ వందనం

యాజకునిగ మలచిన యేసు దేవా వందనం

మమ్ముల రక్షించిన రక్షకుడా వందనం

ప్రేమతో అభిషేకించిన ఆత్మ దేవా వందనం

మా కొరకు మరనించిన దైవతనయా వందనం

పదిలంగా కాపాడిన త్రిత్వ దేవా వందనం

మమ్ములను నడిపించే ఆత్మదేవ వందనం


2. సత్యం ధర్మం తెలిపిన ధర్మమూర్తి వందనం

సమత మమత పంచిన మమత మూర్తి వందనం

ప్రేమ త్యాగం నేర్పిన ప్రేమ మయుడా వందనం

చేత సేవా భావం నేర్పిన సేవకుడా వందనం 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section