Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
విలువైనదీ జీవితం ` వికసించు
నా యేసుతో ` విన్నార ఈ యేసు
స్వరమున్ ` వెలుగొందగ ఈ భువిన్ ||2||
1 వ చరణం..
ప్రతి పాపిని రక్షింప ఈ దేవుడు -
పరలోకమును వీడి ఏతెంచెను ||2||
ఏతెంచిన అది చాలు `
ఎదలో నమ్ముట మేలు
యోచించి ప్రభు సన్నిధి చేరగరావా llమిll
2 వ చరణం..
ఏ బేధమును లేదు ఎవరైననూ -
యేసుని చేరగ నేడే రక్షణ దినము ||2||
ఎందుకు మరి ఆలస్యం `
ఎరుగని జీవిత గమ్యం ||2||
యోచించి ప్రభు సన్నిధి చేరగరావా llమిll