Type Here to Get Search Results !

విశ్వధాత్రి ప్రభువునకూ ( visvadatri prabhuvunaku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం 


ప. లా..ల..ల..ల.లలాల..లా..లా..లా..

సహ జీవనము సమ భావమును 

కలిగి జీవించెదం


1. ఈ దివ్య బలి పూజలో నీ దివ్య దర్శనము

ప్రభువా నీ శాంతి పొందినారము ||2|| 

ఈ బలి ఫలితమును ఎల్ల జాతులకు

ప్రభువా ప్రకటింప మేమే సాక్షులం ||వి|| 


2. నీ ప్రేమ నెల్లపుడూ గానం చేసెదము ||2|| 

ప్రభువా నీ దయనూ పులకించి పాడెదము ||2|| 

హింస సంఘటనలెదురైనా 

నీ ప్రేమనే నిరతం దీక్షతో ప్రకటింప మేమే సాక్షులం ||వి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section