Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వరగుణ దీపిక వెలిగించే- విశ్వ విధాతా జయము జయము
విశ్వ విధాతా జయము జయముll వర ll
1:-
దయగని పతితుల ప్రేమించే
చల్లని ప్రభువు నీవుగదా||2|| ||వర||
2:-
నాలో మంచిని నెలకొల్పు
నీలో నిలువగ నను నిలుపు ||2|| ||వర||
3:-
మనసున మమతను మేల్కొలుపు
మహిలో మనిషిగ నను నిలుపు ||3|| ||వర||
4:-
మాటకు చేతకు శృతి కలుపు
మనిషికి మనిషికి మతిగరపు ||3|| ||వర||