Type Here to Get Search Results !

వందనాలు యేసు దేవ ( vandanalu yesu deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


వందనాలు యేసు దేవ వందనాలు తండ్రి దేవా

వందనాలు ఆత్మ దేవ వందనాలు

దేవమాత వందనాలు పునీతులకు వందనాలు

స్వర్గ వాసులందరికీ వందనాలు 


1. నింగిలోన కొలువుదీరి నేలపైన పాదమోపి

ముల్లోకములేలు దేవ వందనాలు

సూర్యచంద్ర తారకలు నీ మెడలో విరిదండలు

అవధి లేని ఘనత నీది నిఖిలేశ్వరా వందనాలు 


2. తల్లి గర్భమందే పిలచి అభిషేకము చేసినావు 

యాజకుడవు ప్రవక్తవు రాజువన్నావు

పాపకర్మలాచరించి పతితులైన సోదరులను

శుద్దిచేయు అధికారము ఇచ్చినావు వందనాలు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section