Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. వందనము ....... వందనమూ
త్రియేక దేవునికి
1. దేశము ప్రజలను సృష్టించి పెంచి
రక్షించు ఓ భగవాన్
ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా
ఆలించు మా మొరలన్ ||వందనము||
2. దేవాది దేవా భక్తుల గావా
స్తుతిమహిమా ప్రభువా ||2||
ఈ మీ బిడ్డల స్తోత్రగీతము
స్వీకరించు గురువా ||వందనము||
3. హృదయా హారతి మీ పాదాలకు
నిర్మల మనస్సుతో ||2||
ఆకారము లేని సకార రూపం
పూజింతుము ప్రభువా ||వందనము||