Type Here to Get Search Results !

వందనమిదియే అందుకొ ( vandanamidiye anduko Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


వందనమిదియే అందుకొనుమయా 

మరియానందనుడా శ్రీకరుడా పావనుడా! కృపాకరుడా

వందన మిదియే అందుకొనుమయా 


1. కలువరిగిరిపై కార్చితివా - 

సిలువ మ్రానిపై రుధిరమును

చీల్చబడెను నీ మహిమ 

శరీరం ఆబలి యర్పణమే 

ఆయెనుగా నా పూజా శ్రీకరుడా ||వందన|| 


2. నీ మార్గంబున నడచుటకు 

నిన్ను బోలి జీవించుటకు

నీవలె సజీవ యాగముకాగ - 

శక్తిని ఒసగుమయా

శ్రీకరుడా పావనుడా! కృపకరుడా ||వందన|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section