Type Here to Get Search Results !

వందనం వందనం ప్రేమమయుడా ( vandanam vandanam premamayuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


వందనం వందనం ప్రేమామయుడా - 

వందనం వందనం ప్రేమాన్వితుడా

మేలులెన్నో చేసిన మహనీయుడా - 

మా స్తోత్ర గీతి చేకొనుమా శ్రీకరుడా


1. విశాలమైన దేశంలో ధనిక లుండగ - 

అన్నింటిని ఎరిగిన జ్ఞానులుండగ

కావాలని కోరి నన్ను పిలిచితివయ్యా -

నీదు ప్రజల కాపరిగా మలచితివయ్యా


2. సత్యమైన నీ వేద బోధ కోసము - 

నిత్యము నీ సేవలో జీవించుటకు

అరుదెంచితి నీ చెంతకు ఆదరించుమా - 

కరుణించి కరమిచ్చి నడిపించుమా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section