Type Here to Get Search Results !

వందనం అభివందనం ( vandanam abivandanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


వందనం అభివందనం 

వందనం శుభవందనం

తండ్రి దేవా వందనం - 

యేసు క్రీస్తువా వందనం - 

ఆత్మ దేవా వందనం 


1. సర్వోన్నతుడా సృష్టిప్రదాతా -

ఆశ్రయ దుర్గం ఆరాధ్య దైవమా

వందనం అభివందనం - 

వందనం శుభవందనం 


2. ఉన్నవాడవు నడిపించువాడవు -

తల్లి మరచినను మరువని దేవుడా ||వందనం|| 


3. వాక్కు స్వరూపుడా మరియ తనయుడా-

మానవ రక్షకా ప్రేమా మయుడా ||వందనం|| 


4. మార్గము సత్యము జీవము నీవె -

కరుణా ప్రేమకు నిలయం నీవే ||వందనం|| 


5. సత్య స్వరూపుడ సర్వాంతర్యామి -

సప్త వరనిధి కృపవర నిలయా ||వందనం|| 


6. ఆపద్భాందవా ఆదరణ కర్త - 

ఆత్మ స్వరూపా కృపామయుడా ||వందనం|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section