Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వందనం అభివందనం శుభవందనం
నీకే మా స్తుతుల్ నీకే మా ప్రణతుల్
1 వ చరణం..
నీ మార్గంలో నడచెద మేము నీ సత్యము నే చాటెదము
నీ ప్రేమలో జీవింతుం నీ ప్రేమ లో మరణింతుం llవందనంll
2వ చరణం..
నీ దీపము నే చేతను బట్టి పారద్రోలెదము
కర్తవ్యము నెరవేర్తుమ్ కన్నీటిని తుడిచేస్తాం llవందనంll