Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వరము శ్రీ ఏసునాథా నీ వరము
నా ఆత్మాలయమున కొలువున్న మీకు
శిరమును వంచి మన స్ఫూర్తితో
వందనము నేర్పించుట వరము llనీ వరమూll
1 వ చరణం..
కలలన్నీ అలలై- తీరం చేరని ఆత్మల కాహారము నీ భోజ్యం
చీకటి బ్రతుకులలో- వెలుగును నింపే కాంతి పుంజము నీ భోజ్యం
2 వ చరణం..
అలసిన ఆత్మకు- ఆకలి తీర్చే అమృతభాండం నీ భోజ్యం
చెదరిన ఆత్మకు -ఓదార్పునిచ్చే జీవాహారం నీ భోజ్యం